యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అణు ఒప్పందంలో ఇబ్బందులను రైస్‌కు చెప్పిన ముఖర్జీ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 16:22 IST )
పౌర అణు ఒప్పందం అమల్లోకి రావడానికి ఉన్న ఇబ్బందులను విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్‌కు వివరించారు. ఈ ఒప్పందం అమల్లోకి తేవడంపై లెఫ్ట్ పార్టీల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

పౌర అణు ఒప్పందంపై కండొలిజా రైస్‌తో శుక్రవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం దీనికున్న ఇబ్బందులను రైస్‌కు తెలియజేశారు. అమెరికా ఈ ఒప్పందం సాధ్యమైనంత త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటుందని రైస్ తెలిపారు.

ఈ ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేవిధంగా భారత్ ఇప్పటివరకు సాధించిన పురోభివృద్ధిని రైస్ ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని అడిగి తెలుసుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వర్షపునీటిలో మునిగిన పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం
కర్ణాటక ఎన్నికలు: మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్
కాశ్మీర్ శాంతి ప్రక్రియను వేగవంతం చేయండి: అబ్దుల్లా
గుజరాత్ రోడ్డు ప్రమాదంలో పన్నెండు మంది దుర్మరణం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే కష్టకాలం: కారత్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace