యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
వర్షపునీటిలో మునిగిన పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం
పోర్ట్ బ్లెయిర్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 16:05 IST )
అండమాన్, నికోబార్ దీవుల్లో గతరాత్రి కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలన్నీ నిలిచిపోయాయి. విమానాశ్రయం మోకాలిలోతు వాననీటిలో ఉంది.

విమానాశ్రయం, టెర్మినల్ భవనాలు 1.5 అడుగుల నీటిలో ఉన్నాయని అధికారులు చెప్పారు. శుక్రవారం రాత్రి ఇక్కడ 207 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అండమాన్, నికోబార్ దీవుల నుంచి విమాన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కర్ణాటక ఎన్నికలు: మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్
కాశ్మీర్ శాంతి ప్రక్రియను వేగవంతం చేయండి: అబ్దుల్లా
గుజరాత్ రోడ్డు ప్రమాదంలో పన్నెండు మంది దుర్మరణం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే కష్టకాలం: కారత్
అమెరికాతో అణు ఒప్పందంతో మంచిదేః అబ్దుల్ కలాం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace