|
| కర్ణాటక ఎన్నికలు: మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్
|
| బెంగుళూరు (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 14:12 IST ) | |
కర్ణాటకలో శనివారం జరుగుతున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నానికి 20 శాతం పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికలు 11 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ ఇద్దరు కుమారులు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, హెచ్‌డీ రేవన్న మొదటి దశ ఎన్నికల బరిలో ఉన్నారు.
వీరితో పాటు కాంగ్రెస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, మాజీ ఉపముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తొలి దశ ఎన్నికలు జరుగుతున్న 89 నియోజకవర్గాల్లో 1.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|