|
| కాశ్మీర్ శాంతి ప్రక్రియను వేగవంతం చేయండి: అబ్దుల్లా
|
| జమ్మూ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 14:05 IST ) | |
భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం శాంతి ప్రక్రియను వేగవంతం చేయాలని జమ్మూ- కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం పిలుపునిచ్చారు. జమ్మూ- కాశ్మీర్ ఫోరమ్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో అబ్దుల్లా మాట్లాడుతూ కాశ్మీర్ లోయలోకి పండిట్లు వచ్చేందుకు పరిస్థితి అనుకూలంగా లేదని అభిప్రాయపడ్డారు.
భారత్, పాకిస్థాన్ దేశాలు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనే వరకు కాశ్మీర్ లోయలోకి పండిట్లు రావడం సాధ్యపడదని అబ్దుల్లా చెప్పారు. లోయలోకి కాశ్మీర్ పండిట్లను తీసుకొచ్చేందుకు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించిన ప్రతిసారీ దానికి కొన్ని శక్తులు అడ్డుకున్నాయని అబ్దుల్లా పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|