యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
చినాబ్ నదిలో బస్సు బోల్తాః 28 మంది దుర్మరణం
శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 10:35 IST )
జమ్మూకాశ్మీర్‌లోని చినాబ్ నదిలో బస్సు దూసుకెళ్లిన సంఘటనలో 28 మంది దుర్మరణం చెందారు. కిస్టవర్ జిల్లాలోని కంద్ని- ఫాగుమర్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, సైనిక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాల కోసం గాలించడంతో పాటు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రమేష్‌బాబుకు ప్రతిష్టాత్మక బీసీ రాయ్ అవార్డు
క్రిట్టినన్ హత్యకేసు నుంచి అళగిరికి విముక్తి
బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తాం: ప్రధాని
రాజీనామా డిమాండ్‌లను తోసిపుచ్చిన రాందాస్
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace