యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రమేష్‌బాబుకు ప్రతిష్టాత్మక బీసీ రాయ్ అవార్డు
తిరుపతి (ఏజెన్సీ), 9 మే 2008   ( 10:31 IST )
వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన బీసీ రాయ్ జాతీయ అవార్డును 2006 సంవత్సరానికి రాయపు రమేష్‌బాబుకు ప్రకటించినట్టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది.

ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ బాస్, సిప్కా స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసినందుకు, 20 సంవత్సరాలుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నందుకు ప్రభుత్వం తనకు ఈ అవార్డును ప్రకటించిందని ఆయన అన్నారు.

జులై 1వ తేదీన డాక్టర్స్ దినం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నట్టు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్రిట్టినన్ హత్యకేసు నుంచి అళగిరికి విముక్తి
బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తాం: ప్రధాని
రాజీనామా డిమాండ్‌లను తోసిపుచ్చిన రాందాస్
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace