యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
క్రిట్టినన్ హత్యకేసు నుంచి అళగిరికి విముక్తి
చిత్తూరు (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 10:18 IST )
తమిళనాడు మాజీ మంత్రి క్రిట్టినన్ హత్యకేసు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి విముక్తి లభించింది. ఈ కేసు నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో సెషన్స్ కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మే 20 2003న జరిగిన క్రిట్టినన్ హత్య కేసు విచారణను జిల్లా సెషన్స్ న్యాయస్థానం చేపట్టింది. అళగిరి, మదురై డిప్యూటీ మేయర్ మన్నన్ సహా మరో 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

ఇరవై రోజులపాటు సాగిన విచారణలో మొత్తం 82 మంది సాక్షులను విచారించారు. కాగా ప్రాసిక్యూషన్ వాదనను నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తీర్పు ఇచ్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తాం: ప్రధాని
రాజీనామా డిమాండ్‌లను తోసిపుచ్చిన రాందాస్
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace