యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తాం: ప్రధాని
బెంగళూరు (ఏజెన్సీ), 9 మే 2008   ( 09:14 IST )
తాము అధికారంలోకి వస్తే బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ గురువారం తెలిపారు. బెంగుళూరులో నెలకొన్న పరిస్థితులకు జేడీఎస్, బీజేపీలు కారణమని ఆయన దుయ్యబట్టారు.

కర్ణాటకలో మే10న తొలి విడత శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజధాని అయిన బెంగళూరుకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు తాము కృషి చేస్తామని ఆయన అన్నారు.

జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారని, వాటిని తీర్చేందుకు తాము దీర్ఘకాల ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజీనామా డిమాండ్‌లను తోసిపుచ్చిన రాందాస్
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace