|
| సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 16:12 IST ) | |
సుప్రీంకోర్టు ఎయిమ్స్ డైరెక్టర్ పదవిలో వేణుగోపాల్‍ను పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేయడంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వేణుగోపాల్‍ను తొలగించేందుకు కేంద్రం చేసిన చట్టం చెల్లదని గురువారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థ జాతీయ ప్రాధాన్యతను కాపాడటంలో ఆయన విఫలం అయ్యారని సుష్మా స్వరాజ్ ఆరోపించారు. రాందాస్ రాజీనామా చేయకపోతే ప్రధాని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|