యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 15:28 IST )
ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా హైకోర్టు అడ్డుకుంది. హిందూ దేవతామూర్తులను అసభ్యకరంగా చిత్రించడం ద్వారా ఎంఎఫ్ హుస్సేన్ ప్రజల నమ్మకాలకు భంగం కలిగించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ఇందుకు సంబంధించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీర్పు వెలువరించారు. దీంతో చాలాకాలంగా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్న 91 ఏళ్ల ఈ చిత్రకారునికి ఊరట లభించనట్లయింది.

ఈ అంశానికి వివిధ కోణాలున్నాయని కౌల్ చెప్పారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించడానికి ఈ ఆరోపణలను ప్రాతిపదికగా తీసుకోలేమని స్పష్టం చేశారు. మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చిన ఫిర్యాదులను కౌల్ తోసిపుచ్చారు. వివాదాస్పద చిత్రాలను చిత్రించినందుకు నిరసనలు ఎదుర్కొన్న హుస్సేన్ ప్రస్తుతం దుబాయ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace