|
| బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
|
| బెంగుళూరు (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 13:44 IST ) | |
గ్లాస్‌గోవ్ విమానాశ్రయ పేల్చివేత కుట్ర కేసులో దోషిగా పరిగణించబడి బ్రిటన్‌లో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన సబీల్ అహ్మద్ గురువారం ఉదయం బెంగుళూరు చేరుకున్నాడు. ఈ భారతీయ వైద్యుడి సోదరుడు కఫీల్ అహ్మద్ గ్లాస్‌గోవ్ విమానాశ్రయ పేల్చివేతకు కుట్రపన్నాడు.
ఈ కుట్ర సమాచారాన్ని భద్రతా దళాలకు చేరవేయనందుకు బ్రిటన్ కోర్టు సబీల్‌ను కూడా దోషిగా పరిగణించింది. ఇద్దరు లండన్ మెట్రోపాలిటన్ అధికారులు సబీల్ అహ్మద్‌ను భారత్‌కు తీసుకొచ్చారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో గురువారం వేకువజామున 3.43కు వారు ఇక్కడకు చేరుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|