యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 10:28 IST )
ఇటీల మరోసారి ఉత్తరాది వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజ్ థాకరేకు మహారాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చిందనే వార్తలను ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ ఖండించారు. ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు జరుగుతోందని పాటిల్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాకుండా రాజ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చామని ఎలా చెప్పగలమని పాటిల్ పేర్కొన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ పూర్తికాకుండా రాజ్‌ థాకరేకు క్లీన్‌చిట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. రాజ్ థాకరే వ్యాఖ్యలపై న్యాయ శాఖ నుంచి తమకు నివేదిక రావాల్సి ఉందన్నారు. గత శనివారం రాజ్ మరోసారి గొంతువిప్పడంపై పోలీసులు ప్రాథమిక విచారణలో ఆయన అనుచిత వ్యాఖ్యలేమీ చేయలేదని తేల్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
బిరాంచీ హత్య సూత్రధారిని భువనేశ్వర్‌కు తరలింపు
కర్ణాటక: మైనారిటీలకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ హామీ
భారత్‌‌‌కు రానున్న బ్రిటన్ బాంబు పేలుళ్ల నిందితుడు
ఎంఎన్ఎస్ చీఫ్‌పై చర్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు
అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace