యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
నూయార్క్‌లో దాడులకు కుట్ర: నలుగురి అరెస్ట్
న్యూయార్క్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 10:06 IST )
న్యూయార్క్‌లోని సైనిక స్థావరాలు, యూదుల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపేందుకు కుట్ర జరిగినట్లు అమెరికా అధికారిక యంత్రాంగం వెల్లడించింది. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

న్యూయార్క్‌లోని బ్రోన్ రివర్‌డాల్ సెక్షన్‌లో ఉన్న ప్రార్థనా మందిరం సమీపంలో బాంబు పేలుళ్లకు జరిగిన కుట్రపై వీరిని అదుపులోకి తీసుకున్నామని అమెరికా అధికారులు తెలిపారు. న్యూబర్గ్‌లోని స్టెవార్ట్ విమానాశ్రయంలో ఉన్న న్యూయార్క్ ఎయిర్ నేషనల్ గార్డ్ స్థావరంలో ఉన్న మిలటరీ విమానాలను క్షిపణితో ధ్వంసం చేసేందుకు కూడా వీరు కుట్రపన్నారని చెప్పారు.

వీరు ఆయుధాలు పొందేందుకు ఫారిన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సమాచారకర్తతో సంబంధాలు పెట్టుకున్నారని, ఎఫ్‌బీఐకి చెందిన ఆ వ్యక్తి నిష్క్రియాత్మకమైన క్షిపణిని, పేలుడు పదార్థాలను కుట్రదారుల గ్రూపుకు అందజేశాడని అధికారులు వెల్లడించారు.

ఈ కుట్రకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు గత ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురిని జేమ్స్ క్రోమిటీ (అబ్దుల్ రెహమాన్), డేవిడ్ విలియమ్స్ (దావుద్ అలియాస్ డీఎల్), ఓంటా విలియమ్స్ (హంజా), లాగెర్రే పాయెన్ (అమిన్), అల్మండోలుగా గుర్తించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త తరహా క్షిపణి పరీక్ష నిర్వహించిన ఇరాన్
అణు సామర్థ్యం పెంచుకుంటున్న పాకిస్థాన్
పాక్‌తో సైనిక సంబంధాల పునరుద్ధరణ: కెనడా
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోటీలో అహ్మదీనెజాద్‌
ఇండోనేషియాలో విమాన ప్రమాదం: 68మంది మృతి
తమిళులకు సమాన హక్కులు: రాజపక్స హామీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...