|
| పాక్‌తో సైనిక సంబంధాల పునరుద్ధరణ: కెనడా |
| టొరంటో (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 15:45 IST ) | |
పాకిస్థాన్‌తో మిలటరీ సంబంధాలు పునరుద్ధరించాలని కెనడా నిర్ణయించింది. 1998లో కెనడా ప్రభుత్వం పాకిస్థాన్‌తో సైనిక సంబంధాలకు ముగింపు పలికింది. వాటిని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు కెనడా తాజాగా ప్రకటించింది. భారత్ పోఖ్రాన్- 2 అణు పరీక్షలు నిర్వహించడంతో దీనికి స్పందనగా పాకిస్థాన్ కూడా 1998లో అణు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
దీంతో పాకిస్థాన్‌తో ఆ సమయంలో మిలటరీ సంబంధాలకు ముగింపు పలుకుతున్నట్లు కెనడా ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న కెనడా రక్షణ శాఖ మంత్రి పీటర్ మాక్‌కే ఇరుదేశాల మధ్య సైనిక సంబంధాలు పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఈ ఏడాది పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|