|
| పాక్‌లో అస్థిరత అన్ని దేశాలకు ప్రమాదకరం |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 17:55 IST ) | |
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడుతున్న అస్థిరత కారణంగా భారత్‌తోపాటు, ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పు పొంచివుందని అమెరికా అభిప్రాయపడింది. పాకిస్థాన్ అస్థిర వాతావరణం ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా విధులు నిర్వహిస్తున్న అమెరికా సేనలతోపాటు, భారత్‌కు, మిగిలిన ప్రపంచ దేశాలకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొంది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు స్టీఫెన్ హాడ్లీ మాట్లాడుతూ.. త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న బరాక్ ఒబామాకు విదేశాంగ విధానంలో అసలైన సవాళ్లు ఇరాక్ నుంచో లేదా ఆఫ్ఘనిస్థాన్ నుంచో ఎదురుకావని చెప్పారు. ఒబామాకు అసలు సవాలు పాకిస్థాన్ నుంచే ఎదురవుతుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|