యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
గాజా దాడులు: ఒబామాపై నిప్పులు చెరిగిన జవహిరి
కైరో (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 17:20 IST )
కొత్తగా విడుదలైన ఆడియో టేపులో అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అగ్రనేత అల్ జవహిరి అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయిన బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఓ నిఘా పర్యవేక్షణా కేంద్ర సమాచారం ప్రకారం.. గాజా స్ట్రిప్‌లో ఇటీవల ఇజ్రాయేల్ ప్రారంభించిన దాడులను ఆపేందుకు బరాక్ ఒబామా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడాన్ని జవహిరి తప్పుబట్టారు.

డిసెంబరు 27న గాజాలోని ఇస్లామిక్ మిలటెంట్లపై ఇజ్రాయేల్ దాడులు ప్రారంభించిన అనంతరం అల్ ఖైదా స్పందించడం ఇదే తొలిసారి. గాజాలో జరుగుతున్న దాడులను ఇస్లాం, ముస్లింలపై జరుగుతున్న మతపరమైన యుద్ధంగా అభివర్ణించారు. దీనిని వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టబోతున్న బరాక్ ఒబామా ఇజ్రాయేల్‌కు అందిస్తున్న కానుకన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా ప్రమాణస్వీకారం
శ్రీలంక పోరులో 4073 మంది తీవ్రవాదులు మృతి
భారత్ ఇచ్చిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదు: పాక్
శ్రీలంకలో ప్రైవేట్ టీవీ ఛానల్‌పై సాయుధుల దాడి
భారత సైబర్ నెట్‌వర్క్‌లపై దాడులకు పాక్‌లో యత్నం
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవు: పాకిస్థాన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...