యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
శ్రీలంక పోరులో 4073 మంది తీవ్రవాదులు మృతి
కొలంబో (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 19:09 IST )
శ్రీలంకతో ఎల్టీటీఈ, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో 4073 మంది తీవ్రవాదులు మృతి చెందారు. దేశ రాజధాని కొలంబోతోపాటు, ప్రభుత్వ ఆధీనంలోని మరికొన్ని ప్రదేశాలపై అందరినీ ఆశ్చర్యపరుస్తూ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు చేసేందుకు ఎల్టీటీఈ ఉపయోగించిన వైమానిక స్థావరాలను తాజాగా శ్రీలంక సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.

ఎల్టీటీఈ వైమానిక స్థావరంగా పేరొందిన సమస్యాత్మక ఐరనమడు ప్రాంతం ఇటీవల ఎల్టీటీఈ నుంచి సైన్యం నియంత్రణలోకి వచ్చింది. ఎల్టీటీఈ రాజధాని కిళినోచ్చికి ఈ ప్రాంతం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే ఈ వైమానిక స్థావరం నుంచి ఎల్టీటీఈ చెక్‌రిపబ్లిక్ నుంచి సమకూర్చుకున్న యుద్ధ విమానాలను వేరొకచోటుకు తరలించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్ ఇచ్చిన సాక్ష్యాల్లో విశ్వసనీయత లేదు: పాక్
శ్రీలంకలో ప్రైవేట్ టీవీ ఛానల్‌పై సాయుధుల దాడి
భారత సైబర్ నెట్‌వర్క్‌లపై దాడులకు పాక్‌లో యత్నం
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవు: పాకిస్థాన్
భారత్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నాం: పాకిస్థాన్
లంక సైన్యం చేజిక్కిన ఎలిఫెంటాపాస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...