యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
శ్రీలంకలో ప్రైవేట్ టీవీ ఛానల్‌పై సాయుధుల దాడి
కొలంబో (ఏజెన్సీ), మంగళవారం, 6 జనవరి 2009   ( 17:45 IST )
శ్రీలంకలోని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌పై కొంతమంది సాయుధులు మంగళవారం దాడి చేశారు. గ్రెనెడ్లు విసరడం, కాల్పులు జరపడంతోపాటు, వారు ఆ ప్రైవేట్ టీవీ ఛానల్ కంపెనీకి భారీ నష్టం కలిగించారని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారెవరో, వారి ఉద్దేశ్యమేమిటో తెలియలేదని పోలీసులు తెలిపారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. మహారాజా ఆర్గనైజేషన్‌కు చెందిన మూడు టీవీ ఛానళ్లు, నాలుగు రేడియో స్టేషన్లు ప్రస్తుతం దేశంలో ఎల్టీటీఈపై జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వ దళాలు సాధించిన విజయాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనందుకు ఈ దాడి జరిగివుండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత సైబర్ నెట్‌వర్క్‌లపై దాడులకు పాక్‌లో యత్నం
భారత్ ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవు: పాకిస్థాన్
భారత్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నాం: పాకిస్థాన్
లంక సైన్యం చేజిక్కిన ఎలిఫెంటాపాస్
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...