యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
భారత్ సాక్షాలను పరిశీలిస్తున్నాం: పాకిస్థాన్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 15:34 IST )
ముంబయిపై తీవ్రవాదుల దాడికి సంబంధించి భారత్ అందించిన సాక్షాలను తాము పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ పేర్కొంది. ముంబయి దాడులకు సంబంధించి భారత్ అందించిన సాక్షాలను పాకిస్థాన్‌కు చేరినట్టు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ సాదిక్ తెలిపారు.

ఈ విషయమై సాదిక్ మాట్లాడుతూ భారత్‌లోని పాక్ హైకమిషన్‌కు భారత్ అధికారులు తాము సంపాదించిన సాక్షాలను సమర్పించారని తెలిపారు.

ఈ విషయానికి సంబంధించి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో భారత విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ముంబయి దాడులకు సంబంధించి భారత్ సేకరించిన సాక్షాలను పాకిస్థాన్‌కు సమర్పించామని తెలిపారు. ముంబయి దాడులకు పాల్పడింది పాక్ జాతీయులేనన్న గట్టి ఆధారాలు వీటిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లంక సైన్యం చేజిక్కిన ఎలిఫెంటాపాస్
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు
ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి
బంగ్లా అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్: హసీనా
దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...