యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
గాజా (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 14:29 IST )
హమాస్ తీవ్రవాద సంస్థను అంతమొందించే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు గగనతలం నుంచి మాత్రమే గాజాపై బాంబుల వర్షం కురింపిన ఇజ్రాయిల్ దళాలు శనివారం నుంచి భూతల దాడులను సైతం మొదలుపెట్టాయి. దీంతో గాజాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గాజాపై దాడుల వల్ల సామాన్య ప్రజలు చనిపోతున్నారని అందువల్ల దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయిల్ తోసిపుచ్చింది. హమాస్‌ను అంతమొందించే వరకు తమ దాడులు ఆపబోమంటూ ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న ఈ దాడుల కారణంగా ఇప్పటికే 500మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి బృందం తెలిపింది.

అదేసమయంలో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేయాలన్న సమితి కోరికను అమెరికా అడ్డుకుంది. ఇజ్రాయిల్ ఆత్మరక్షణ హక్కును అడ్డుకునేందుకు వీల్లేదంటూ ఈ సందర్భంగా ఆమెరికా పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు
ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి
బంగ్లా అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్: హసీనా
దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం
లక్ష ఉద్యోగాల కోసం బ్రౌన్ ప్రణాళిక
గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ శ్రీకారం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...