యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ శ్రీకారం
గాజా (ఏజెన్సీ), ఆదివారం, 4 జనవరి 2009   ( 11:42 IST )
గాజాలో గత వారం రోజులుగా క్షిపణి దాడులు చేపట్టిన ఇజ్రాయెల్ దళాలు తాజాగా శనివారం భూతల దాడులకు శ్రీకారం చుట్టాయి. పోరు భూమిలోకి ఇజ్రాయెల్ పదాతి దళాలు ప్రవేశించాయని ఆ దేశ సైనికాధికారులు తెలిపారు.

భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైతే దెబ్బతినాల్సి వస్తుందని హమాస్ హెచ్చరించినప్పటికీ, ఇజ్రాయెల్ దళాలు ఈ దాడులకు సిద్ధం కావడం గమనార్హం.

అంతకుముందు తమ దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ జెట్ విమానాలు, ఫిరంగి నౌకలు తీవ్రవాదులకు చెందిన దాదాపు డజను స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా హమాస్ ఆయుధ నిల్వ కేంద్రాలు, శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే
పులులపై పట్టు సాధించే దిశగా శ్రీలంక సైన్యం
ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్
ముంబయి దాడులపై ఎఫ్‌బీఐ దర్యాప్తు పూర్తి: రైస్
గాజా బాధితులకు భారత్ ఆర్ధిక సాయం
అనుమానితులను అప్పగించం: పాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...