యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
బరాక్ ఒబామా వాణిజ్య కార్యదర్శిగా రిచర్డ్‌సన్
చికాగో (ఏజెన్సీ), గురువారం, 4 డిసెంబర్ 2008   ( 09:51 IST )
త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్న బరాక్ ఒబామా కొత్త వాణిజ్య శాఖ కార్యదర్శిగా తన మాజీ డెమొక్రాట్ ప్రత్యర్థి, న్యూమెక్సికో గవర్నర్ బిల్ రిచర్డ్‌సన్‌ను ఎంపిక చేశారు. జనవరిలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తరువాత రిచర్డ్‌సన్ అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆయనతో రాబోయే సంవత్సరాల్లో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని ఒబామా బుధవారం చికాగోలో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వ్యాపార రంగాన్ని ముందుకు నడిపించే సత్తా రిచర్డ్‌సన్‌కు ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే డెమొక్రాట్ పార్టీ తరపున అధ్యక్ష నామినేషన్‌ పొందేందుకు బరాక్ ఒబామాతో రిచర్డ్‌సన్ కూడా పోటీ పడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముంబయి దాడుల్లో పాక్ ప్రమేయం లేదు: జర్దారీ
డిసెంబరు 5న రష్యా- భారత్ అణు ఒప్పందం
రష్యాతో సంబంధాలు పునరుద్ధరించనున్న నాటో
నిరసనలతో థాయ్‌లాండ్ ప్రధాని రాజీనామా
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...