యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
రష్యాతో సంబంధాలు పునరుద్ధరించనున్న నాటో
బ్రసెల్స్ (ఏజెన్సీ), బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 11:57 IST )
రష్యాతో క్రమక్రమంగా సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు మంగళవారం నాటో అంగీకరించింది. గతంలో జార్జియా వివాదంలో జోక్యం చేసుకోవడంతో రష్యాతో నాటో సంబంధాలు తెంచేసుకుంది. అంతేకాకుండా ఉక్రెయిన్, జార్జియాలకు కూటమిలో అధికారిక సభ్యత్వం కల్పించే ప్రతిపాదనలను ప్రస్తుతానికి నిలిపివేసింది.

బ్రసెల్స్‌లో జరిగిన తాజా కూటమి సమావేశంలో మాజీ సోవియట్ యూనియన్‌లో అంతర్భాగాలైన జార్జియా, ఉక్రెయిన్‌లకు ఏదో ఒక రోజు కూటమిలో స్థానం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని నాటో భాగస్వామ్య దేశాలు ప్రకటించారు. సభ్యత్వం కల్పించేందుకు ఈ రెండు దేశాలకు సాయం చేస్తామని ఉద్ఘాటించాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిరసనలతో థాయ్‌లాండ్ ప్రధాని రాజీనామా
దాడులుపై ఉమ్మడి దర్యాప్తుకు పాక్ ప్రతిపాదన
అధికార పార్టీని రద్దు చేసిన థాయ్‌లాండ్ కోర్టు
ఇరాక్‌లో 2011 వరకు అమెరికా దళాలు
ఎల్టీటీఈ కీలక పట్టణం లంక దళాల స్వాధీనం
పాక్‌ను ఆక్రమించుకుంటాం: తాలిబాన్ హెచ్చరిక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...