యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్‌ను ఆక్రమించుకుంటాం: తాలిబాన్ హెచ్చరిక
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 09:29 IST )
ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసే రీతిలో తాలిబాన్ తీవ్రవాదులు సోమవారం పాకిస్థాన్‌ను ఆక్రమించుకుంటామని సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం నాటో దళాల విషయంలో తన వైఖరిని మార్చుకోకపోతే, దేశాన్ని ఆక్రమించుకుంటామని తాలిబాన్‌లు పేర్కొన్నారు.

తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహ్సూద్ కుడి భుజంగా పేరొందిన హకీం ఉల్లా మెహ్సూద్ ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌లో నాటో కార్యకలాపాలకు పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తూ ఉంటే.. తాము పాక్‌ను ఆక్రమిస్తామని చెప్పాడు. పెషావర్, హంగూర్‌లను, మొత్తం పాకిస్థాన్‌ను సైతం స్వాధీనపరుచుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తీవ్రవాదంపై చర్యలు తీసుకోండి: భారత్ డిమాండ్
20 అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్
ముంబయి దాడులు: భారత్‌లో రైస్ పర్యటన
భారత్‌కు ఇజ్రాయేల్ తీవ్రవాద నిరోధక బృందం
నైజీరియా మారణకాండ: 400 మంది బలి
భారత్‌తో సంబంధాలు: చైనా సాయం కోరిన పాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...