యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
20 అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్
లండన్ (ఏజెన్సీ), సోమవారం, 1 డిసెంబర్ 2008   ( 15:12 IST )
భారత ఆర్థిక రాజధానిలో మూడు రోజులపాటు తీవ్రవాద పోరు జరగడంతో, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో భారత్ కూడా ఒకటయింది. ముంబయి తీవ్రవాద దాడుల్లో సుమారు 200 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.

బ్రిటన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ అనే వార్తా సంస్థ ప్రమాదకర ప్రదేశాలకు సంబంధించిన నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రమాదకర ప్రదేశాల జాబితాలో పాకిస్థాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, ఇజ్రాయేల్, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలు, మెక్సికో, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి.

వీటితోపాటు చెచెన్యా, జమైకా, సూడాన్, కొలంబియా, హైతీ, ఎరిట్రియా, కాంగో, లైబిరియా, బురుండి, నైజీరియా, జింబాబ్వే, లెబనాన్ దేశాలను కూడా ప్రమాదకర ప్రదేశాలుగా ది టెలిగ్రాఫ్ గుర్తించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముంబయి దాడులు: భారత్‌లో రైస్ పర్యటన
భారత్‌కు ఇజ్రాయేల్ తీవ్రవాద నిరోధక బృందం
నైజీరియా మారణకాండ: 400 మంది బలి
భారత్‌తో సంబంధాలు: చైనా సాయం కోరిన పాక్
భారత్‌కు పూర్తిస్థాయిలో అండ: బుష్ హామీ
జర్దారీ, గిలానీలతో పాక్ సైనిక చీఫ్ మళ్లీ భేటీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు దౌర్జన్యం
సుదీప్ కథానాయకుడిగా, అంజలాజవేరి, ఆశాషైనీ, తనూరాయ్ కథానాయికలుగా రూపొందిన...
షూటింగ్ పూర్తి చేసుకున్న బీభత్సం
పృథ్వీ ప్రియమణిలతో సత్యం ఐ.పి.యస్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...