యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
సోమాలియా పైరేట్లపై ఆంక్షలకు ఐరాస ఆమోదం
ఐరాస (ఏజెన్సీ), 21 నవంబర్ 2008   ( 15:59 IST )
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) గురువారం సోమాలియా పైరేట్ల కోసం సిద్ధం చేసిన ఆంక్షలను ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమాలియా సముద్రపు దొంగలతోపాటు ఆయుధాల స్మగ్లర్లు, దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించేవారిపై ఆంక్షలు విధించాలని భద్రతా మండలి నిర్ణయించింది.

ఆ దేశంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని మండలి భావిస్తోంది. సోమాలియాలో ఈ పరిస్థితికి కారణమైన వ్యక్తుల వివరాలు సేకరించేందుకు మండలి కమిటీని ఏర్పాటు చేయాలనే బ్రిటన్ ప్రణాళికకు 15 దేశాల భద్రతా మండలి మద్దతుగా నిలిచింది.

సోమాలియా సంక్షోభానికి కారణమైన వ్యక్తుల వివరాలను ఏర్పాటయ్యే కమిటీ మండలికి తెలియజేయనుంది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వారికున్న ఆస్తులను భద్రతా మండలి స్తంభింపజేస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టిబెట్ వివాదం: భారత్ సాయం కోరిన దలైలామా
అమెరికా దాడులకు పాకిస్థాన్ తీవ్ర ఖండన
త్వరలో భారత్, రష్యా సంయుక్త యుద్ధవిన్యాసాలు
పైరేట్లకు మూకుతాడు వేసేందుకు భారత్ ప్రణాళికలు
థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల గ్రెనెడ్ దాడి
పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డబ్బింగ్ పూర్తి చేసుకున్న పండుగాడు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, హన్సిక హీరోహీరోయిన్లుగా రూపొందిన "బిందాస్"...
తూగోలో ఓ ఉదయం... ఓ సాయంత్రం
అందమైన అబద్ధం ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...