యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
టిబెట్ వివాదం: భారత్ సాయం కోరిన దలైలామా
ధర్మశాల (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 12:53 IST )
భారత్, టిబెట్ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాన్ని "గురు- శిష్య బంధం"గా అభివర్ణించిన దలైలామా గురువారం టిబెట్ సమస్య పరిష్కారం కోసం భారత్ సాయాన్ని కోరారు. శిష్యుడు సమస్యల్లో ఉంటే, దాని నుంచి అతడిని రక్షించాల్సిన బాధ్యత గురువుపై ఉంటుందని దలైలామా వ్యాఖ్యానించారు. టిబెట్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ చొరవ చూపాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రవాసంలో ఉన్న టిబెటియన్లు పాల్గొంటున్న భారీ సమావేశానికి దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకోవడంపై దలైలామా మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పాల్గొంటే టిబెట్ సమస్యపై ఏదో ఒకటి మాట్లాడాలి. ఇందులో పాల్గొనేవారు ఈ అంశంపై వ్యక్తీకరించే అభిప్రాయాలు తాను చేసే ప్రకటనలతో ప్రభావితం అవతాయి. అందువలనే నవంబరు 17 నుంచి 22 వరకు జరిగే సమావేశానికి దూరంగా ఉన్నానని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమెరికా దాడులకు పాకిస్థాన్ తీవ్ర ఖండన
త్వరలో భారత్, రష్యా సంయుక్త యుద్ధవిన్యాసాలు
పైరేట్లకు మూకుతాడు వేసేందుకు భారత్ ప్రణాళికలు
థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల గ్రెనెడ్ దాడి
పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస
స్వలింగ వివాహాలకు నేపాల్ సుప్రీం ఆమోదం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...