|
| పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస |
| ఐరాస (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 14:44 IST ) | |
నౌకలను హైజాక్ చేయడం ద్వారా ఈ ఏడాది సోమాలియా సముద్రపు దొంగలు ఇప్పటివరకు 25 నుంచి 30 మిలియన్ డాలర్ల ముడుపులు పొందారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వెల్లడించారు. సోమాలియాలో నెలకొని ఉన్న భద్రతా సంక్షోభాన్ని పావుగా చేసుకొని సముద్రపు దొంగలు గత కొంతకాలంగా రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
సోమాలియా తీరంలో జరుగుతున్న నౌకల హైజాక్, దోపిడీల కారణంగా వాణిజ్యం బాగా దెబ్బతింటోందని ఐక్యారాజ్యసమితి భద్రతా మండలికి సమర్పించిన త్రైమాసిక నివేదికలో బాన్ కీ మూన్ పేర్కొన్నారు. సోమాలియా తీరంలో జనవరి నుంచి అక్టోబరు వరకు 65 వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. దీని ద్వారా వారు 25 నుంచి 30 మిలియన్ డాలర్ల ముడుపుల ఆర్జించారని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|