|
| స్వలింగ వివాహాలకు నేపాల్ సుప్రీం ఆమోదం |
| ఖాట్మండు (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 13:20 IST ) | |
నేపాల్ సుప్రీంకోర్టు ఇటీవల స్వలింగ వివాహాలకు ఆమోదం తెలుపుతూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలపై ఉన్న సామాజిక నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీంకోర్టు మావోయిస్టుల నేతృత్వంలో నడుస్తున్న నేపాల్ ప్రభుత్వాన్ని ఇందుకు అవసరమైన చట్టాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
లింగ ప్రాతిపాదికన వివక్ష చూపాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సూచించింది. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించబడి ఉంది. తాజాగా నేపాల్ సుప్రీంకోర్టు ఈ స్వలింగ వివాహాలకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|