యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
2025 నాటికి భారత్ కీలక శక్తి: ఎన్ఐసీ నివేదిక
న్యూయార్క్ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008   ( 12:32 IST )
2025 నాటికి భారత్ ప్రపంచంలో కీలక శక్తిగా ఎదుగుతుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఎన్ఐసీ) నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి అమెరికా ఆర్థిక, మిలటరీ ఆధిపత్యంపై బహుళధృవ ప్రపంచం ఏర్పడుతుందని ఈ నివేదిక అభిప్రాయపడింది. వాషింగ్టన్ టైమ్స్ వెల్లడించిన ఈ నివేదిక వివరాలు వెల్లడించింది.

దీని ప్రకారం చైనా జనాభా సంఖ్యను 2025నాటికి భారత్ అధిగమిస్తుంది. భారత్, చైనా, రష్యా, ఇండోనేషియా, ఇరాన్, టర్కీ దేశాలు ఆ సమయానికి అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించగలవని ఈ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే 2009- 2025 మధ్యకాలంలో ప్రపంచ జనాభా 1.2 బిలియన్లు (6.8 బిలియన్ల నుంచి 8 బిలియన్లు) పెరుగుతుందని వెల్లడించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కెన్యా తీరంలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ హైజాక్
ఆర్ఎస్ఎస్, బీడీ తీవ్రవాద సంస్థలు కావు: బ్రిటన్
యోగాపై ఫత్వా జారీకి మలేషియా సన్నాహాలు
అమెరికాతో ఒప్పందం వద్దు: ఇరాన్ స్పీకర్
ఐదు ఒప్పందాలపై ఈజిప్టు, భారత్ సంతకాలు
భారతీయుల హత్యలపై ఎఫ్‌బీఐ దర్యాప్తుకు డిమాండ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...