యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
యోగాపై ఫత్వా జారీకి మలేషియా సన్నాహాలు
కౌలాలంపూర్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 12:11 IST )
మలేషియా జాతీయ ఫత్వా కౌన్సిల్ త్వరలో యోగాపై ఫత్వా జారీ చేయనుంది. మలేషియాలో ముస్లింలు యోగా చేసేందుకు అనుమతించాలా వద్దా అనే దానిపై త్వరలో తీర్పు వెల్లడిస్తామని ఫత్వా మండలి మంగళవారం తెలిపింది.

ఈ వారంలోగానే నిర్ణయం వెల్లడవుతుందని జాతీయ ఫత్వా మండలి ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్ షుకోర్ హుసిన్ విలేకరులతో చెప్పారు. గత వారం దీనికి సంబంధించిన న్యాయసలహాలను మండలికి అందించామన్నారు.

కోర్టు తీర్పుకు సమానంగా ఫత్వా ఉండేవిధంగా చూసేందుకు దీని ముసాయిదాను కొన్నిసార్లు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. యోగాను నిషేధించనున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిస్తూ ఫత్వా అన్ని విషయాలు వెల్లడిస్తుందన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమెరికాతో ఒప్పందం వద్దు: ఇరాన్ స్పీకర్
ఐదు ఒప్పందాలపై ఈజిప్టు, భారత్ సంతకాలు
భారతీయుల హత్యలపై ఎఫ్‌బీఐ దర్యాప్తుకు డిమాండ్
వేర్పాటువాద చర్యలేవీ సఫలం కావు: చైనా
శ్రీలంక ప్రభుత్వం దళాల చేతికి మన్‌కుళం
జార్జియాలో కూలిన రష్యా యుద్ధవిమానం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...