యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అమెరికాతో ఒప్పందం వద్దు: ఇరాన్ స్పీకర్
టెహ్రాన్ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 10:45 IST )
అమెరికా, ఇరాక్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అలి లారిజానీ ఇరాక్ చట్టసభ సభ్యులను కోరారు. ఇరాక్‌‍లో మరో కొన్నేళ్లు అమెరికా సేనలు ఉండేందుకు వీలుగా ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని ఇటీవల ఇరాక్ మంత్రివర్గం కూడా ఆమోదించింది.

అనంతరం సోమవారం ఇరాక్ విదేశాంగ మంత్రి హోషియార్ జబేరి, అమెరికా ప్రతినిధి రైన్ క్రోకర్ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు ఇరాక్ పార్లమెంట్ ఆమోదం మాత్రమే మిగిలివుంది. ఈ నేపథ్యంలో అలీ లారిజానీ మాట్లాడుతూ.. ఇరాక్‌లో తన ఆధిపత్యాన్ని పటిష్టపరుచుకునేందుకు అమెరికా ఈ ఒప్పందంలోకి అడుగుపెట్టిందని పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐదు ఒప్పందాలపై ఈజిప్టు, భారత్ సంతకాలు
భారతీయుల హత్యలపై ఎఫ్‌బీఐ దర్యాప్తుకు డిమాండ్
వేర్పాటువాద చర్యలేవీ సఫలం కావు: చైనా
శ్రీలంక ప్రభుత్వం దళాల చేతికి మన్‌కుళం
జార్జియాలో కూలిన రష్యా యుద్ధవిమానం
ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఖలీదా జియా అల్టిమేటం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...