యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఎల్టీటీఈ కీలక స్థావరానికి చేరువలో లంక దళాలు
కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008   ( 16:49 IST )
శ్రీలంక వైమానిక దళ యుద్ధవిమానాలు వేర్పాటువాద ఎల్టీటీఈ పేలుడు పదార్థాల నిల్వ కేంద్రంపై దాడి చేశాయి. ఇదిలా ఉంటే ఎల్టీటీఈకి చెందిన మరో కీలక స్థావరానికి శ్రీలంక దళాలు సమీపిస్తున్నాయని ఆర్మీ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ఆదివారం రాత్రి 7.30, 11.00 గంటల సమయాల్లో శ్రీలంక యుద్ధవిమానాలు ఎల్టీటీఈ ఆయుధ కేంద్రంపై దాడులు చేశాయి.

ఈ దాడులు జరిగిన ప్రదేశం పలాయ్‌కు నైరుతీ దిశగా ఒక కిలోమీటరు దూరంలో ఉందని వైమానిక దళ ప్రతినిధి జనక నానాయక్కరా తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ దళాలు కాండీ- జాఫ్నా హైవేపై కీలక వ్యూహాత్మక ప్రాంతమైన మాన్కులం జంక్షన్‌కు సమీపిస్తున్నాయని శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టిబెట్ మాదే, దలైలామా వేర్పాటువాది: చైనా
అమెరికాతో రక్షణ ఒప్పందానికి ఇరాక్ ఆమోదం
జి- 20 సమావేశం విజయవంతం: మన్మోహన్
చైనాలో బస్సు ప్రమాదం: 11 మంది మృతి
పైరేట్‌ల చెర నుంచి స్టోల్ట్ వాలర్ నౌక విడుదల
శ్రీలంక దళాల చేతికి కీలక ఎల్టీటీఈ స్థావరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...