యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
టిబెట్ మాదే, దలైలామా వేర్పాటువాది: చైనా
ధర్మశాల (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008   ( 10:54 IST )
టిబెటియన్ల స్వయంప్రతిపత్తి డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది. దేశంలో రెండు వ్యవస్థలు ఉండరాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు చైనాతో చర్చలు జరిపిన దలైలామా ప్రతినిధులు వెల్లడించారు. టిబెటియన్ దౌత్య ప్రతినిధులు ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తమకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను కల్పించాలనే తమ డిమాండ్‌ను చైనా తోసిపుచ్చిందని చెప్పారు.

ఒకే దేశంలో రెండు వ్యవస్థలు సాధ్యం కాదని చైనా నేతలు పేర్కొన్నారు. దలైలామాను తాము వేర్పాటువాదిగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల దలైలామా ప్రతినిధులుగా లోడి కెసాంగ్ గ్యారీ, కల్సాంగ్ గ్యాల్సన్‌లు చైనా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించారు. అయితే చైనా ప్రభుత్వం ఈ వినతిపత్రాన్ని స్వేచ్ఛాభావ అజెండాగా వర్ణించిందని లోడి, కల్పాంగ్ విలేకరులతో చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమెరికాతో రక్షణ ఒప్పందానికి ఇరాక్ ఆమోదం
జి- 20 సమావేశం విజయవంతం: మన్మోహన్
చైనాలో బస్సు ప్రమాదం: 11 మంది మృతి
పైరేట్‌ల చెర నుంచి స్టోల్ట్ వాలర్ నౌక విడుదల
శ్రీలంక దళాల చేతికి కీలక ఎల్టీటీఈ స్థావరం
ఇండియా- చైనా యుద్ధ పత్రాలు బహిర్గతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...