యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
శ్రీలంక దళాల చేతికి కీలక ఎల్టీటీఈ స్థావరం
కొలంబో (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 15:31 IST )
శ్రీలంక భద్రతా దళాలు శనివారం ఉత్తర ప్రాంత వ్యూహాత్మక పట్టణం పూనెర్యాన్‌ను చేజిక్కించుకున్నాయి. దేశ పశ్చిమతీరంలో ఎల్టీటీఈకి పట్టు ఉన్న చివరి స్థావరం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో శ్రీలంక దళాల జాఫ్నాలోకి ప్రవేశించి కీలకమైన భూమార్గాన్ని పొందాయి.

గత కొన్నివారాల పోరు అనంతరం ఎల్టీటీఈ తీవ్రవాదుల నుంచి ఈ పట్టణాన్ని శ్రీలంక భద్రతా దళాలు కైవసం చేసుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఎల్టీటీఈ పూనెర్యాన్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. శనివారం ఉదయం శ్రీలంక భద్రతా దళాలు పట్టణంలోకి అడుగుపెట్టాయని ఆర్మీ ప్రకటించింది.

ఎల్టీటీఈ రాజకీయ రాజధానిగా పేరొందిన కిళినోచ్చిని కూడా భద్రతా దళాలు సమీపిస్తున్నాయని ఆర్మీ తెలిపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇండియా- చైనా యుద్ధ పత్రాలు బహిర్గతం
పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలు
దలైలామాతో చర్చలకు చైనా ప్రభుత్వ సంసిద్ధత
రష్యా అధ్యక్షుడి పదవీకాలం పెంపు బిల్లుకు ఆమోదం
పాక్‌లో అమెరికా క్షిపణి దాడులు: 12 మంది మృతి
సౌర వ్యవస్థ వెలుపలి గ్రహం ఫొటోలు తీసిన హబుల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...