యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇండియా- చైనా యుద్ధ పత్రాలు బహిర్గతం
బీజింగ్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 14:47 IST )
ఇండియా- చైనా యుద్ధ సమయానికి చెందిన దౌత్యపరమైన రికార్డులను 70 శాతం చైనా విదేశాంగ శాఖ ఈ వారం ప్రారంభంలో బహిర్గతం చేసింది. 1960- 1965 మధ్య కాలానికి సంబంధించి బహిర్గతం చేసిన దౌత్యపరమైన రికార్డుల్లో ఇండో- చైనా యుద్ధ వివరాలు కూడా ఉన్నాయి. 1962లో భారత్‌తో యుద్ధానికి దిగడానికి గల కారణాలను వీటిలో చైనా ప్రభుత్వం వెల్లడించింది.

కాల్పుల విరమణ అనంతరం భారత యుద్ధఖైదీలను, మిలటరీ గూఢచారులను వెనక్కు పంపిన సంగతులను చైనా బయటపెట్టడం ఇదే తొలిసారి. సిద్ధాంతపరమైన విభేదాలు తీవ్రంగా ఉన్నప్పటికీ, 1960లో మాజీ సోవియట్ యూనియన్‌కు చైనా ఏ విధంగా సాయం చేసామో వివరించే పత్రాలను కూడా చైనా విదేశాంగ శాఖ బుధవారం బహిర్గతపరిచింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలు
దలైలామాతో చర్చలకు చైనా ప్రభుత్వ సంసిద్ధత
రష్యా అధ్యక్షుడి పదవీకాలం పెంపు బిల్లుకు ఆమోదం
పాక్‌లో అమెరికా క్షిపణి దాడులు: 12 మంది మృతి
సౌర వ్యవస్థ వెలుపలి గ్రహం ఫొటోలు తీసిన హబుల్
ఏకాకిగా మారిన బిన్ లాడెన్: సీఐఏ వెల్లడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...