|
| పౌర అణు ఒప్పందంపై కెనడా- భారత్ చర్చలు |
| టొరంటో (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 14:18 IST ) | |
కెనడా- భారత్‌లు సమగ్ర అణు ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. భారత్‌లో పౌర అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ అణు ఒప్పందం ఉపయోగపడనుందని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుదేశాలు ఈ అణు ఒప్పందంపై గత నెలలో అనధికారిక చర్చలు జరిపాయి. త్వరలోనే దీనిపై అధికారిక చర్చలు ప్రారంభం అవతాయని కెనడా విదేశాంగ ప్రతినిధి లిసా మొనెటే తెలిపారు.
అణు ఇంధన సరఫరా గ్రూపులో (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు మద్దతుగా నిలిచిన తాము ఆ దేశంతో అణు సహకారాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నామని వెల్లడించారు. భారత్‌ను బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య దేశంగా వర్ణించిన ఆమె, ఇరుదేశాలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలను పంచుకుంటున్నాయని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|