యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
దలైలామాతో చర్చలకు చైనా ప్రభుత్వ సంసిద్ధత
బీజింగ్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 14:17 IST )
టిబెటియన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాతో తదుపరి చర్చలు జరిపేందుకు చైనా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. చైనా సీనియర్ అధికారి జూ వెకున్ మాట్లాడుతూ దలైలామాతో చర్చలుకు ఇప్పటికీ తమ ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో కూడా దలైలామా, చైనా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.

టిబెట్ వివాదంపై పరిష్కారంపై దలైలామాతో చర్చల కోసం చైనా ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేసిందని చెప్పారు. భారత్‌లోని ధర్మశాలలో దలైలామా నేతృత్వంలో ప్రవాసంలో ఉన్న టిబెటియన్లతో భారీ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతుండగా చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. గత ఆరు దశాబ్దాల్లో మునుపెన్నడూ జరగని రీతిలో ఆరు రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద సమావేశం నవంబరు 17న ప్రారంభం కానుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రష్యా అధ్యక్షుడి పదవీకాలం పెంపు బిల్లుకు ఆమోదం
పాక్‌లో అమెరికా క్షిపణి దాడులు: 12 మంది మృతి
సౌర వ్యవస్థ వెలుపలి గ్రహం ఫొటోలు తీసిన హబుల్
ఏకాకిగా మారిన బిన్ లాడెన్: సీఐఏ వెల్లడి
మాజీ మావోలను విడుదల చేయండి: ప్రచండ
వేర్పాటువాదాన్ని అరికట్టండి: భారత్‌కు చైనా విజ్ఞప్తి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...