యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఎల్టీటీఈ రాజధానికి చేరువైన శ్రీలంక సైన్యం
కొలంబో (ఏజెన్సీ), శనివారం, 18 అక్టోబర్ 2008   ( 11:59 IST )
శ్రీలంక ఉత్తర ప్రాంతంలో భీకర దాడులు కొనసాగిస్తున్న సైన్యం ఎల్టీటీఈ రాజధాని కిలినోచ్చికి మరింత చేరువైంది. ఆ పట్టణంలోని నచ్చికుదా స్థావరానికి ప్రధాన మార్గాన్ని స్తంభింపజేసిన సైన్యం దాని సమీపంలోని నేవీ స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎల్టీటీఈ ఓటమి అంచున ఉందని వెల్లడించింది. వాయువ్య తీరంలో ఎల్టీటీఈ బలంగా ఉన్న ప్రదేశాలన్నిటినీ తమ సైన్యం చుట్టుముట్టిందని తెలిపింది. కిలినోచ్చిలోని మనిక్కులం పట్టణాన్ని కూడా సైన్యం ఇప్పటికే స్వాధీనం చేసుకుందని తెలిపింది.

ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో చాలా మంది తమిళ పులులు చనిపోయారని వెల్లడించింది. వవునియాలోని నవత్‌కుళంలో ఓ ఎల్టీటీఈ శిబిరాన్ని ధ్వంసం చేయడంతో పాటు వేదమకుళంలోని పులుల స్థావరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో భారత్‌కు శ్రీలంక ఉన్నత స్థాయి బృందం
అమెరికా అధికారి సియాచిన్‌ రాకకు పాక్ నో
అణు విద్యుత్‌పై యాభై దేశాల ఆసక్తి: ఐఏఈఏ
సంక్షోభ నివారణ సదస్సుకోసం భారత్‌కు ఆహ్వానం
అజర్‌బైజాన్ అధ్యక్ష పీఠంపై మళ్లీ అలియేవ్
డిసెంబర్‌లో అమెరికా అణు వాణిజ్య బృందం రాక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు
రవికృష్ణ, తమన్నా, అక్షరలు జంటగా ఎస్పీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్...
చింతకాయల రవి రివ్యూ
రెయిన్‌బో- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - దక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా...
ఇంకా చదవండి|మరిన్ని...