యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
సిస్టర్ ఆల్ఫాన్సాకు సెయింట్ హుడ్
వాటికన్ సిటీ (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 16:46 IST )
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పోప్ బెనడిక్ట్ 16 కేరళకు చెందిన సిస్టర్ ఆల్ఫాన్సాకు సెయింట్ హుడ్ ప్రకటించారు. భారత్‌‍కు చెందిన ఒక వ్యక్తి కేథలిక్ చర్చిలో సెయింట్ హోదాను పొందడం ఇదే తొలిసారి. సిస్టర్ ఆల్ఫాన్సాకు సెయింట్ హుడ్ ప్రకటించడంతో దేశ క్రైస్తవ మత చరిత్రలో ఇది కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

అల్ఫాన్సాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మరో ముగ్గురికి కూడా పోప్ బెనడిక్ట్ ఆదివారం సెయింట్ హుడ్ ప్రకటించారు. వాటికన్ సిటీలో పోప్ బెనడిక్ట్ చేసిన ఈ చారిత్రాత్మక ప్రకటనను వినేందుకు భారత్ నుంచి 25 వేల మంది క్రైస్తవులు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందినవారే. 1910 ఆగస్టు 19న కొట్టాయంలో సమీపంలోని కుడమలూర్ గ్రామంలో జన్మించిన ఆల్ఫాన్సా 1946లో కన్నుమూశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్, పాక్ భద్రతా సలహాదారుల సమావేశం
ఎల్టీటీఈ లొంగిపోవాలి: రాజపక్స డిమాండ్
123 ఒప్పందం చట్టబద్దమే : ముఖర్జీ
చైనాతో అణు ఒప్పందం అవసరం లేదు : పాక్
రెండు రోజుల్లో దలైలామా డిశ్చార్జ్
ఐపీఐ పైప్ లైన్‌ నిర్మాణానికి పాక్, ఇరాన్ సిద్ధం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...