|
| భారత్, పాక్ భద్రతా సలహాదారుల సమావేశం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 13:38 IST ) | |
భారత్, పాకిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సోమవారం సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో సరిహద్దు తీవ్రవాదం మరింత పెరగడంతో, దీనిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరుదేశాలు తాజా సమావేశంలో దృష్టి సారించనున్నాయి.
భారత జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు మహ్మూద్ అలీ దురానీ మధ్య జరిగే చర్చల్లో జమ్ము- కాశ్మీర్ సమస్య కూడా మరో ప్రధానాంశం కానుంది. భారత్‌తో స్నేహ సంబంధాలే తన పర్యటన ప్రధాన అజెండా అని ఇక్కడికి వచ్చిన సందర్భంగా దురానీ వ్యాఖ్యానించారు. నారాయణన్‌తో చర్చలు జరపడంతోపాటు, దురానీ భారత్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకుంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|