|
| ఎల్టీటీఈ లొంగిపోవాలి: రాజపక్స డిమాండ్ |
| కొలంబో (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 13:21 IST ) | |
శ్రీలంకలో గత కొన్ని దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాన్ని నడుపుతున్న ఎల్టీటీఈని లొంగిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహీంద రాజపక్స డిమాండ్ చేశారు. ఉద్యమబాట విడిచిపెట్టి, ప్రజాస్వామ్య మార్గంలోకి రావాలని రాజపక్స ఎల్టీటీఈకి పిలుపునిచ్చారు.
దేశంలో జాతుల సమస్యకు సైనిక చర్య ద్వారా పరిష్కారం లభించదని పునరుద్ఘాటించారు. తమిళుల రాజకీయ హక్కుల కోసం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని శ్రీలంక అధ్యక్షుడు కోరారు. తమిళులకు రాజకీయ హక్కులను కల్పించేందుకు తాము కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|