|
| 123 ఒప్పందం చట్టబద్దమే : ముఖర్జీ |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 17:00 IST ) | |
అమెరికాతో కుదిరిన 123 ఒప్పందానికి చట్టబద్దత ఉందని భారత విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఒప్పందం అమలులో తమ బాధ్యతను గుర్తిస్తాయని ఆయన అన్నారు.
అమెరికాలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం రాత్రి 123 ఒప్పందంపై ప్రణబ్ ముఖర్జీ, అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌లు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ముఖర్జీ మాట్లాడుతూ ఒప్పందాన్ని సరైన విధంగా అమలు చేయడంలో ఇరుదేశాలు కృషి చేస్తాయని అన్నారు.
ఈ విషయంలో ఇరు దేశాలు ఒకదానినొకటి గౌరవిస్తాయని అన్నారు. గత 2005లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మధ్య జరిగిన చర్చల ఆధారంగానే ఈ 123 ఒప్పందం ఏర్పడిందని ముఖర్జీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|