యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనాతో అణు ఒప్పందం అవసరం లేదు : పాక్
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 16:39 IST )
చైనాతో తమకు ప్రత్యేకంగా అణు ఒప్పందం అవసరం లేదని పాకిస్థాన్ పేర్కొంది. ఇదివరకే తమ మధ్య అణు సంబంధ సహకారం ఉన్నందున మరోమారు అణు ఒప్పందంలాంటిది అవసరం లేదంటూ పాకిస్థాన్ తెలిపింది.

ఈ విషయమై పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ సాదిఖ్ మాట్లాడుతూ చాస్మా అటామిక్ ప్రాజెక్ట్‌లాంటి వాటి కోసం అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తమకు అందిస్తోందని తెలిపారు. చైనా అధ్యక్షుడు హూ జింటావో పిలుపు మేరకు అక్టోబర్ 14న నాలుగు రోజుల పర్యటనకు పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్ధారీ వెళ్లనుండడం తెలిసిందే.

ఈ సమయంలో పాక్ విదేశాంగశాఖ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ అధ్యక్షుడు చైనా సందర్శన సందర్శన సందర్భంగా ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాల గురించి మరోమారు చర్చలు జరపనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రెండు రోజుల్లో దలైలామా డిశ్చార్జ్
ఐపీఐ పైప్ లైన్‌ నిర్మాణానికి పాక్, ఇరాన్ సిద్ధం
123 ఒప్పందంపై భారత్, అమెరికాలు సంతకం
మార్తీ అహ్తిసారీకి నోబెల్ శాంతి బహుమతి
జపాన్ అణు కాంప్లెక్స్‌లో ప్రమాద భీతి
ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...