యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
మార్తీ అహ్తిసారీకి నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 16:29 IST )
నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ఫిన్లాండ్ మాజీ అధ్యక్షుడు మార్తీ అహ్తిసారీకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించింది. పలు ఖాండాల్లో శాంతి స్థాపన కోసం మూడు దశాబ్దాలకుపైగా చేసిన కృషికి ఫలితంగా అహ్తిసారీ ఈ బహుమతికి ఎంపికయ్యారు.

పలు అంతర్జాతీయ వివాదాల పరిష్కారంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తుందని మొదటి నుంచి ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం అహ్తిసారీని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జపాన్ అణు కాంప్లెక్స్‌లో ప్రమాద భీతి
ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం
థాయ్ తిరుగుబాటు నేతల లొంగుబాటు
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్
పాక్ భూభాగంలో అమెరికా క్షిపణి దాడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...