యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
థాయ్ తిరుగుబాటు నేతల లొంగుబాటు
బ్యాంకాక్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 13:51 IST )
థాయ్‌లాండ్‌లో చాలాకాలం నుంచి జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్న నేతలు శుక్రవారం లొంగిపోయారు. దేశంలో అశాంతికి కారమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఏడీ నేతలు వెంటనే బెయిల్ పొందే అవకాశాలు ఉన్నాయి. గత ఐదు నెలలుగా థాయ్‌లాండ్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వీరు ఆందోళన చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమొక్రసీ (పీఏడీ) నేతలపై మోపిన దేశ ద్రోహం అభియోగాలను గురువారం థాయ్‌లాండ్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఇద్దరు నేతలను కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ప్రభుత్వం టీవీ ఛానల్, మంత్రిత్వ కార్యలయాలపై పీఏడీ నిరసనకారులు దాడి చేశారు. దీంతో పీఏడీ కూటమి నేతలపై ఆగస్టు 27న దేశ ద్రోహం అభియోగాలు మోపబడ్డాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్
పాక్ భూభాగంలో అమెరికా క్షిపణి దాడి
జార్జియా, రష్యా మధ్య మరో సైనిక వివాదం
ఇస్లామాబాద్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి
స్వాత్ లోయలో పాక్ వైమానిక దళం దాడులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...