యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అణు కార్యక్రమంపై రాజీ పడబోము: జర్దారీ
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 13:18 IST )
అణు కార్యక్రమం విషయంలో తాము రాజీపడబోమని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ గురువారం వ్యాఖ్యానించారు. అణు, క్షిపణి కార్యక్రమాలపై పాకిస్థాన్ రాజీపడబోదని, ఈ కార్యక్రమాలు దేశ భద్రతకు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ను బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా వర్ణించిన జర్దారీ, తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి అణ్వాయుధాలు చేరకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

జర్దారీ గురువారం వ్యూహాత్మక కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవాఖ్యలు చేశారు. ఈ చర్చల్లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ తారీఖ్ మజీద్, ఎస్‌పీడీ సీనియర్ అధికారులు, సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్ ఆయుధాగారాల నియంత్రణ వ్యవస్థలకు సంబంధించిన వివరాలను జర్దారీకి ఉన్నతాధికారులు తెలియజేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫ్రెంచ్ సాహితీవేత్త లె క్లెజియోకు నోబెల్
పాక్ భూభాగంలో అమెరికా క్షిపణి దాడి
జార్జియా, రష్యా మధ్య మరో సైనిక వివాదం
ఇస్లామాబాద్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి
స్వాత్ లోయలో పాక్ వైమానిక దళం దాడులు
పాల కల్తీ: చైనాలో 10,700 బాలలకు అస్వస్థత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...