యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఊపందుకున్న ఉ కొరియా క్షిపణి పరీక్షలు
సియోల్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 10:59 IST )
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఊపందుకున్నాయి. ఈ పరీక్షల కోసం పశ్చిమతీరంలో సుమారు 10 క్షిపణులను ఉత్తర కొరియా మోహరించిందని దక్షిణ కొరియాకు చెందిన ఒక వార్తా పత్రిక గురువారం వెల్లడించింది. రెండు రోజుల క్రితం కూడా ఉత్తర కొరియా తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే రెండు క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

ఉపరితలం, నౌకలపై నుంచి ప్రయోగించగలిగే క్షిపణులను ఉత్తర కొరియా ఇప్పటివరకు ఎన్నడూ పరీక్షించి చూడలేదు. తాజాగా ఉత్తర కొరియా జరుపబోయే క్షిపణి పరీక్షల్లో ఐదు నుంచి ఏడు క్షిపణులు ఈ రకానికి చెందినవే ఉండవచ్చని దక్షిణ కొరియా నిఘా వర్గాలు చుసున్ పత్రికతో పేర్కొన్నాయి. ఈ పరీక్షలు కోసం పసుపు సముద్రంలో నౌకల రాకపోకలను ఉత్తర కొరియా అక్టోబరు 15 వరకు నిషేధించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అణు ఒప్పందం బిల్లుపై జార్జి బుష్ సంతకం
నేపాల్‌లో హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి
బేనజీర్ హత్యపై దర్యాప్తు జరపలేము: ఐరాస
థాయ్‌ ఉప ప్రధాని చావలిత్ రాజీనామా
అణు ఒప్పందంపై రేపు బుష్ సంతకం
ఇరాన్‌పై దాడిని అనుమతించం: అమెరికా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...