|
| నేపాల్‌లో హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి |
| ఖాట్మండు (ఏజెన్సీ), 8 అక్టోబర్ 2008 ( 18:09 IST ) | |
నేపాల్‌లో బుధవారం ఉదయం హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. దేశ ఉత్తర ప్రాంతంలోని పర్వతశ్రేణుల్లో హెలికాఫ్టర్ అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌లో మొత్తం 19 మంది ఉండగా, పైలెట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
మృతి చెందివారిలో 12 మంది జర్మనీ పర్యాటకులు, ఇద్దరు స్విజ్జర్లాండ్ పర్యాటకులు, నలుగురు నేపాలీయులు ఉన్నారు. పైలెట్ సురేంద్ర కున్వార్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. యేటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ హెలికాఫ్టర్ సోలుఖుంబా జిల్లాలోని లుక్లా ప్రాంతంలో ఉదయం 7.33 గంటల సమయంలో కూలిపోయిందని నేపాల్ పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|