యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాకిస్థాన్‌లో అధికార శూన్యత ఏర్పడదు: అమెరికా
వాషింగ్టన్ (ఏజెన్సీ), బుధవారం, 20 ఆగస్టు 2008   ( 11:12 IST )
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రాజీనామా చేయడంతో ఆ దేశంలో అధికార శూన్యత ఏర్పడదని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ తెలిపారు. పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం ఈ పరిస్థితిని నివారించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ముషారఫ్ రాజీనామా చేయడం వలన దేశంలో అధికార శూన్యత ఏర్పడుతుందనే వాదనను రైస్ తోసిపుచ్చారు.

పాకిస్థాన్‌లో ప్రస్తుతం సున్నిత పరిస్థితులు నెలకొని ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వానికి కూడా అమెరికా సాయం చేయడం కొనసాగిస్తుందని రైస్ వెల్లడించారు. పాక్‌లో చాలాకాలం (1999) తరువాత ఇటీవల కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పయింది. ఈ కారణంగానే పాకిస్థాన్‌లో పరిస్థితి సున్నితంగా ఉందని రైస్ అభిప్రాయపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముషారఫ్ భవితవ్యంపై పాక్ నేతల నిర్ణయం వాయిదా
పాకిస్థాన్ ఆస్పత్రిపై బాంబు దాడి: 20 మంది మృతి
పాక్ తాత్కాలిక అధ్యక్షునిగా సూమ్రో బాధ్యతల స్వీకరణ
ముషారఫ్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: గిలానీ
ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం: ప్రణబ్
జార్జియా: రష్యా దళాల ఉపసంహరణ ప్రారంభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...